కన్నెవీడి కలగా మారి జారిపోయే ...
చెలి కన్నీరే ... చెలి కన్నీరే...
వనవిల్లై తేనెజల్లై నాతో వచ్చి ...
చెలి కన్నీరే ... చెలి కన్నీరే...
పలుకై నేడే మునుపై నీవు ... ఎదలో నిలిచే మగువా ...
జతగా నీవే చితిగా నీవే ... సెగలే రగిలే పగిలే ...
నిన్ను నన్ను కలిపిందెవరో తెలుసా నీకు ...
నీ తొలిచూపు నా మలిచూపు ...
నీలోనాలో ఉన్నది ఏంటో తెలుసా నీకు ...
ని మది నాలో నా మది నీలో ...
చెలియా చెలియా హృదయం నీదే ...
ఉరికే వయసే ఎగసే , పొంగే పొంగే కలలే ఎలాగ ...
తీరం దాటి నిను చేరినానే ...
జత కలిసిన నువ్వే నేను , శృతిలయలో నేనే నువ్వు ...
నాకై పుట్టిన నా ప్రాణమై నన్నే కలిసావే ...
నా మనసే నీలో కన్నా , నా శ్వాసే నీవనుకున్నా ...
నా కావ్యాన నాయికగా వెలిసావే ...
మదిలో దాచిన నా వలపునే చంపేసావే ...
తీపై వచ్చినా జీవితానా చేదైనావే ...
కల కరిగే కొద్దీ ఆ విధిరాత ఎప్పుడు మారును ఈ ఎదురీత ... ?
కన్నెవీడి కలగా మారి జారిపోయే ...
వానవిల్లై తేనె జల్లై నాకై వచ్చే ...
పలుకై నాడు మునుపై నేడు ... వ్యధలో నిలిచే మగువ ...
జతగానాడు చితిగా నేడు ... సగమై రగిలే పగవా మగువా ...