కళ్ళల్లో ఉంది ప్రేమ గుండెలో ఉంది ప్రేమ ....
మాటలే పెదవులు దాటవు ఎందుకమ్మా బాపు బొమ్మ ...
సొగసులా రొజకొమ్మ ముల్లులా గుచ్చకమ్మ ....
మనసుకే గాయం చేసే మౌనం ఇంకా ఎన్నాలమ్మ ...
భుమ్మిదిలా నేనున్నది నీ ప్రేమను పొందేందుకే ....
నా ప్రాణమే చూస్తున్నది నీ శ్వాసలో కలిసేందుకే ...
ఉరికే ఉరురికే చెలియా నా ప్రేమతో అటాడకే ...
కళ్ళల్లో ఉంది ప్రేమ గుండెలో ఉంది ప్రేమ ....
మాటలే పెదవులు దాటవు ఎందుకమ్మా బాపు బొమ్మ ...
No comments:
Post a Comment