నాలో ప్రాణమా , నాతో చేరుమా ..
రా .. లె.. వా.. , వెన్నెలవై ..
రా .. లె.. వా.. , ఊపిరివై ...
నా కంటి పాపై నువ్వు , నీ కంటి రెప్పై నేను ..
కలకాలం ఉండాలనుకున్న ,కాలం అది గమనిన్చేనా ..
ఓ నన్నొదిలి నీవు పోలేవులే నీ నీడ నేనే కదా ..
నిన్నోదిలి నేను పోలేనులే నువ్వంటే నేనే కదా ..
బావాలైన పంచుకుంటా , దూరం కాకే నేనేమౌత ...
ద్వారం లాగా వేచివుంట , నేస్తం లాగా కాచుకుంట ...
రా .. లె.. వా.. , వెన్నెలవై ..
రా .. లె.. వా.. , ఊపిరివై ...
నా కంటి పాపై నువ్వు , నీ కంటి రెప్పై నేను ..
కలకాలం ఉండాలనుకున్న ,కాలం అది గమనిన్చేనా ..
ఓ నన్నొదిలి నీవు పోలేవులే నీ నీడ నేనే కదా ..
నిన్నోదిలి నేను పోలేనులే నువ్వంటే నేనే కదా ..
No comments:
Post a Comment