Featured post

KALLALO UNDI PREMA- CURRENT THEEGA LYRICS

కళ్ళల్లో ఉంది ప్రేమ గుండెలో ఉంది ప్రేమ ....  మాటలే పెదవులు దాటవు ఎందుకమ్మా బాపు బొమ్మ ...  సొగసులా రొజకొమ్మ ముల్లులా గుచ్చ...

Tuesday, 17 May 2016

NIDARE KALA - SURYA S/O KRISHNAN LYRICS


నిదరే కల అయినది , కలయే నిజమైనది
బతుకే జత అయినది , జతయే అతనన్నది
మనసేమో ఆగదు , క్షణమైనా తోచదు
మొదలాయే కథే ఇలా .....

నిదరే కల అయినది , కలయే నిజమైనది
బతుకే జత అయినది , జతయే అతనన్నది
మనసేమో ఆగదు , క్షణమైనా తోచదు
మొదలాయే కథే ఇలా .....

వయసంతా వసంత గాలి , మనసనుకో మమతనుకో ....
ఎదురైనది ఎడారి దారి, చిగురులతో  చిలకలతో .....
యమునకుకే   సంగమమే  కడలినది  కలవదులే ...
హృదయమిలా అంకితమై నిలిచినది తన కొరకే ...
పడిన ముడి , పడచు వొడి , ఎదలో  చిరు మువ్వల సవ్వడి .....

నిదరే కల అయినది , కలయే నిజమైనది
బతుకే జత అయినది , జతయే అతనన్నది
మనసేమో ఆగదు , క్షణమైనా తోచదు
మొదలాయే కథే ఇలా .....

అభిమానం అనేది మౌనం , పెదవులపై పలకదులే ....
అనురాగం అనే స్వరాగం , స్వరములకే  దొరకదులే ...
నిను కలిసిన ఇ క్షణమే చిగురించే మధుమురళి ...
నిను తగిలిన ఇ తనువే పులకరించే ఎద రగిలే ....
ఎదుట పడి కుదుట పడే మమకారపు నివాళి లే ఇది ...

నిదరే కల అయినది , కలయే నిజమైనది
బతుకే జత అయినది , జతయే అతనన్నది
మనసేమో ఆగదు , క్షణమైనా తోచదు
మొదలాయే కథే ఇలా .....

 

No comments:

Post a Comment