గాలై నేను గమ్యం లేక తిరిగేస్తున్నా ఇన్నాళ్ళు ...
నేనే కానీ నన్నే నాకు చూపించాయి నీ కళ్ళు ...
చిరునవ్వుల్నె కురిపించింది తడిసింది నా మనసే ...
హో పెదవంచుల్లో మౌనాలెన్నో అర్థం నేడే తెలిసే ....
మధికదురని విడిచిన కలై పిలిచే నన్నే ఇలా ....
కనులకు మరి కనబడనివి చూసే మనసెలా ....
నీతో ఉన్న నిమిషం నాకే నేనచ్చే వైనం , లెదెమరి ఇంత కాలం ...
నచ్చట్లేదా స్వప్నం నువ్వే ఐతే నా సత్యం , బాగుంది నా లోకం ....
పెదవులే అలిసినా , చూపే వినిపించే గుండెల్లోనా ...
పయనమే ముగిసినా , నీ పాదం గుర్తై మిగిలిపోనా ....

సాయం సంధ్యా సమయం ఎరుపెక్కలేదా ఆకాశం , చేకిల్లె చేసే సాయం ...
చలి రేపే ఈ పవనం నీ స్పర్షేనంది దేహం , నీ స్వాసలదె మాయం ...
ప్రతి క్షణం కొత్తగా , నే జన్మిస్తున్నగా చిత్రంగా ...
ఎదసడే మారెనా , నీ పేరే పలికే మంత్రంలాగా ....

గాలై నేను.. రర రారా , తిరిగేస్తున్నా ఇన్నాళ్ళు ...
నేనే కానీ నన్నే నాకు చూపించాయి నీ కళ్ళు ...
చిరునవ్వుల్నె కురిపించింది తడిసింది నా మనసే ...
హో పెదవంచుల్లో మౌనాలెన్నో అర్థం నేడే తెలిసే ....
మధికదురని విడిచిన కలై పిలిచే నన్నే ఇలా ....
కనులకు మరి కనబడనివి చూసే మనసెలా....

No comments:
Post a Comment