మనసున పుట్టిన పాట చెలియా నీకే వినపడునా ... వినపడునా...
అడుగులు సాగిన బాట ఆగే లోగ చెలియా నీకే కనపడునా ...కనపడునా ...
మది తలుపు తెరిచేలా వేచి వేచి చూడన , తుదివరకు నిలపడనా వలపుల గడపన ...
మనసున పుట్టిన పాట చెలియా నీకే వినపడునా ... వినపడునా...
అడుగులు సాగిన బాట ఆగే లోగ చెలియా నీకే కనపడునా ...కనపడునా ...
ఎడారిలో తేనె మేఘం ఎదురు వచ్చే నేడే ...
యదె ఇలా తిపితోటి భారమాయనే ....
పెదాలలలో ప్రతి పదం పక్షి లాగా మారే ...
కన్నెపుల కొమ్మపైకి ఎగిరిపోయెనే ...
విరహపు వేడికి వాడిమాడి పోయి గాయమైన జ్ఞాపకాలలో ...
తొలకరి జల్లుల చినుకలాగా ఆపే ఆశ అంచులో ....
చల్లని నిన్నే చూడగా , తల్లిని చుసిన సంబరం ....
చూపుతో చెయ్యనా చుట్టరికం.....
మనసున పుట్టిన పాట చెలియా నీకే వినపడునా ... వినపడునా...
గులాబీల కమ్ముకున్న శ్వాస పరిమళాలే ...
గుబాళింపు తోటి చిన్ని గుండె కోసెనే ....
ప్రవాహమై దూకుతున్న పట్టు కురులు నేడే ...
ప్రమాదమై నన్ను ముంచి ముందు కెళ్ళేనే ...
చితిలో నీచెల్లి నవ్వు నన్ను తాకి బ్రతుకు మీద కోరికొచ్చేనే ...
నతిలో తన చెయ్యందుకుంటే చాల్లే స్వర్గమెందుకో ....
తనకే లేదిక పోలిక , తనకేమివ్వను కానుక ....
ప్రాణమే ఇవ్వన కాదనక ...
మనసున పుట్టిన పాట చెలియా నీకే వినపడునా ... వినపడునా...
అడుగులు సాగిన బాట ఆగే లోగ చెలియా నీకే కనపడునా ...కనపడునా ...
No comments:
Post a Comment