హల్లో హల్లో నీ ఊహల్లో ఎగేరేస్తున్నవే ...
నెల్లో ముప్పై రోజులు నువ్వే గుర్తొస్తున్నావే ...
గుళ్లో గంటై నా గుండెల్లో మోగేస్తున్నవే ...
బళ్ళో చదివిన పాఠాలన్నీ మరిపిస్తున్నవే ...
పండగల్లె మార్చుకుంట నువ్వు నేను కలుసుకున్న తేదీ ...
ఉన్న ఒక్క జిందగీకి ఇంతకన్నా పెద్ద పండగేది ...
తూ ఆజా సరోజ , తూ లేజా సరోజ ...
తూ ఆజా సరోజా , తూ లేజా సరోజ ...
హల్లో హల్లో నీ ఊహల్లో ఎగేరేస్తున్నవే ...
నెల్లో ముప్పై రోజులు నువ్వే గుర్తొస్తున్నావే ...
కనురెప్పల దుప్పటిలో ,
నిన్ను వెచ్చగా దాచుకుంటే ముద్దుగా చూసుకుంటా ఒకటిరెండు మూడుపూటలా ...
నా పెదవుల అంచుల్లో ,
నిన్ను మాటలా మార్చుకుంట నవ్వులా పెంచుకుంట పాడుకుంట కొత్తపాటలా ...
మసక్కలి మైకం లోన మే దీవానా , మనస్సాగనంటున్నదే ఎంత ఆపిన ...
రెండు మూడు చాలవంట నాలుగైదు కావాలి కళ్ళు ...
ఇంత అందమైన పిల్ల సొంతమైతే ఆగదే ఇల్లు ...
తూ ఆజా సరోజ...
నీ అడుగుల సడి వింటే ,
ఎంత మొద్దు నిద్దరైనా గాని నీళ్లు కొట్టి లేపినట్టు ఒక్కసారి తేలిపోతాదే ...
నువ్వు ఎదురుగ వస్తుంటే ,
ఆ నింగిలోని చందమామ దారితప్పి నేలమీదకొచ్చినంత వింతగున్నదే ...
అయస్కాంతం ఎదో నీలో దాగున్నదే , అదోరకం అలజడిలోకి లాగుతున్నదే ...
కళ్లనుంచి గుండెల్లోకి బందిపోటు దొంగలాగా దూకి ...
కొల్లగొట్టి పారిపోకే ముక్కు పిండి తీర్చుకొన బాకీ ...
తూ ఆజా సరోజ , తూ లేజా సరోజ ...
తూ ఆజా సరోజా , తూ లేజా సరోజ ...
No comments:
Post a Comment