Featured post

KALLALO UNDI PREMA- CURRENT THEEGA LYRICS

కళ్ళల్లో ఉంది ప్రేమ గుండెలో ఉంది ప్రేమ ....  మాటలే పెదవులు దాటవు ఎందుకమ్మా బాపు బొమ్మ ...  సొగసులా రొజకొమ్మ ముల్లులా గుచ్చ...

Sunday, 1 January 2017

YEMAINDI EE VELA (ADAVALA MATALAKU ARTHALE VERULE ) LYRICS



Can you feel her...
Is your heart speaking to her...
Can you feel the love...Yes...


ఏమైందీ ఈ వేళా యెదలో ఈ సందడేల ...
మిల మిల మిల మేఘమాలా , చిటపట చినుకేయువేళ ...
చెలి పలుకులు చూడగానే చిరు చెమటలు పాయేనేలా ...
ఏ శిల్పి చెక్కెని శిల్పం , సరికొత్తగా ఉంది రూపం ...
కనురెప్పవేయనీదు ఆ అందం , మనసులోన వింతమొహం ...
మరువలేని ఇంద్రజాలం వానలోన ఇంత దాహం ...

చినుకులలో వానవిల్లు , నెలకిలా జారేనే ...
తళుకుమనే ఆమె ముందు వేల వేల వేల బోయెనే ...
తన సొగసే తీగలాగా , నా మనసే లాగేనే ...
అది మొదలు ఆమె వైపే నా అడుగులు సాగేనే ...
నిసీదిలో ఉషోదయం ఇవాలిలా ఎదురే వస్తే ...
చిలిపి కనులు తాళమేసే చినుకు తడికి చిందులేసే ...
మనసు మురిసి పాట పాడే తనువు మరిచి ఆటలాడే ...

ఏమైందీ ఈ వేళా యెదలో ఈ సందడేల ...
మిల మిల మిల మేఘమాలా , చిటపట చినుకేయువేళ ...
చెలి పలుకులు చూడగానే చిరు చెమటలు పాయేనేలా ...

ఆమె అందమే చూస్తే , మరి లేదు లేదు నిదురింత ...
ఆమె నన్నిలా చూస్తే ఎద మోయలేదు ఆ పులకింత ...
తన చిలిపి నవ్వు తోనే,  పెనుమాయ చేసినా ...
తన నడుము వంపులోనే నెలవంక పూచేనా ...
కనుల ఎదుటే కలగ నిలిచా కలలు నిజమై జగము మరిచా ...
మొదటిసారి మెరుపుచూసా కడలిలాగే ఉరకలేసా ...




No comments:

Post a Comment