కోటి కోటి తారల్లోన చందమామ ఉన్నన్నాళ్ళు నీ మనసులో నేనుంటాలే...

నీటిమీద ఆ కైలాసం తేలకుండా ఉన్నన్నాళ్ళు నీ తపస్సునే చేస్తుంటాలే ...
గాలిలోన ఆరోప్రాణం కలవకుండ ఉన్నన్నాళ్ళు ...

నిన్ను నేనే ఆరాధిస్తా నీకోసం ఆరాతీస్తా ...
కోటి కోటి తారల్లోన చందమామ ఉన్నన్నాళ్ళు నీ మనసులో నేనుంటాలే...
నీటిమీద ఆ కైలాసం తేలకుండా ఉన్నన్నాళ్ళు నీ తపస్సునే చేస్తుంటాలే ...
ఏడువింతలున్నన్నాళ్లు నీకు తోడునై ఉంటా ...
పాలపుంత ఉన్నన్నాళ్లూ నన్ను పంచి నేనుంటా ...
పాదమున్ననాళ్లు నీ వెనక లాగా నేనుంటా ...
కోరుకున్న చోటల్లా చేర్చుతా ...
చేతుల్లున్ననాళ్లు నీ గీత లాగా నేనుంటా ...
జాతకాన్ని అందంగా మార్చుతా ...
అంకేలింకా ఉన్నన్నాళ్లూ నీ వయసు సంక్యవర ...
సంకెళ్ళల బంధిస్తుంటా వంద ఎళ్లిలా హెహె...
కోటి కోటి తారల్లోన చందమామ ఉన్నన్నాళ్ళు నీ మనసులో నేనుంటాలే...
నీటిమీద ఆ కైలాసం తేలకుండా ఉన్నన్నాళ్ళు నీ తపస్సునే చేస్తుంటాలే ...
భాషనేది ఉన్నన్నాళ్ళు నిన్ను పొగిడి నేనుంటా ...
ద్యాస అనేది ఉన్నన్నాళ్ళు నిన్ను తలచి నేనుంటా ...
వెలుగు ఉన్నన్నాళ్ళు నీ వెనుక నేను వేచుంటా ...
నువ్వేటేపు వెళుతున్నా సాగనా ...
మసక ఉన్నన్నాళ్ళు నీ ముందుకొచ్చి నుంచుంటా ...
నువ్వెలాగా ఉన్నావో చూడనా ...
నీకు దూరం ఉన్నన్నాళ్ళు జ్ఞాపకంగా వెంటుంటా ...
మళ్ళి మళ్ళి గుర్తొస్తుంటా ముందు జన్మలా హే హే హే ...
కోటి కోటి తారల్లోన చందమామ ఉన్నన్నాళ్ళు నీ మనసులో నేనుంటాలే...
నీటిమీద ఆ కైలాసం తేలకుండా ఉన్నన్నాళ్ళు నీ తపస్సునే చేస్తుంటాలే ...
గాలిలోన ఆరోప్రాణం గాలిలోన ఆరోప్రాణం ...
కలవకుండా ఉన్నన్నాళ్ళు ...