హాల్లొ ఎక్కడున్నావ్ హాల్లొ ఏమయ్యావ్ హాల్లొ...
వింటున్నావా ఇ వేళలో ...
హాల్లొ ఇటు రావా హాల్లొమరిచావా హాల్లొ...
గడిపేస్తున్న నీ ధ్యాసలో...
హాల్లొ ఎక్కడెక్కడున్నావ్ హాల్లొ...
ఏం చేస్తున్నావు కనపడవా వినపడవా ...
ఎంతకాలమైన నను చేరవా ...
Gear up i say Hello Hello ...
I feel your love when it makes me glow ...
Gear up you`re my life is sure ...
I feel you calling me Hello Hello...
నువ్వెంత దూరమున్న ఏ చోట దాగి ఉన్న ...
నీ జాడ తెలుసుకోన నీ చెంత చేరుకోన ...
ఏ నాడు వీడిపోని నీ తోడు నీడ నేనై ...
నీ వెంటే నడిచి రానా నీ తోనే ఉండిపోనా ఉండిపోనా ...
హాల్లొ ఎక్కడున్నావ్ హాల్లొ ఏమయ్యావ్ హాల్లొ...
వింటున్నావా ఇ వేళలో ...
హాల్లొ ఇటు రావా హాల్లొమరిచావా హాల్లొ...
గడిపేస్తున్న నీ ధ్యాసలో ...
No comments:
Post a Comment