సీతాకోక చిలకమ్మాడు శృంగారాల శుభదినం ...
తెలుగింటమ్మ గుళ్లో నేడు పడు చందాల శోభనం ...

కోనసీమలో ఓ కోయిలా... కొత్తపాటందుకో హాయిగా ...
కన్నె వలపుంది కనుపాపలో... దాని పిలుపేది నా గొంతులో ...
నా మనవేదో వినిపించి మనసంతా వివరించు ప్రాణమే నీవని...
ప్రణయమే నిజమని ...

చిరునవ్వుల చీరలు కడతా ... సిరిమువ్వల ముద్దులు పేడతా ...
సిగపువ్వుల వాసన జల్లి ... సిరివెన్నెల వంతెన కడతా ...
పూలబాసలే ఆలకించడు ...
కన్నెకౌగిట తేనెటీగల వచ్చి వాలడమ్మా...
ఇది పసివయసుల అనురాగం తొలివలుపుల చెలి అభియోగం ...
ఇది మనస్సు జపించి వయస్సు తపించి ...
వరాలే స్వరాలై వరించే ...
సీతాకోక చిలకమ్మాడు శృంగారాల శుభదినం ...
తెలుగింటమ్మ గుళ్లో నేడు పడు చందాల శోభనం ...
కోనసీమలో ఓ కోయిలా... కొత్తపాటందుకో హాయిగా ...
కన్నె వలపుంది కనుపాపలో... దాని పిలుపేది నా గొంతులో ...
నా మనవేదో వినిపించి మనసంతా వివరించు ప్రాణమే నీవని...
ప్రణయమే నిజమని ...
సీతాకోక చిలకమ్మాడు శృంగారాల శుభదినం ...
తెలుగింటమ్మ గుళ్లో నేడు పడు చందాల శోభనం ...
ఆడజన్మని హారతివ్వనా ...
సమర్పించినా వసంతాలతో తపిస్తున్న పరువం ...
రవికిరణం మగసిరి స్నేహం శశివధనం మిగలని దాహం ...
యుగయుగాల మెలేసి సగాలు కలేసి ...
లయల్లో ప్రియల్లో జయించి ...
సీతాకోక చిలకమ్మాడు శృంగారాల శుభదినం ...
తెలుగింటమ్మ గుళ్లో నేడు పడు చందాల శోభనం ...
కోనసీమలో ఓ కోయిలా... కొత్తపాటందుకో హాయిగా ...
కన్నెవలపుంది కనుపాపలో... కొత్త పిలుపుంది నా గొంతులో ...
నీ వొడిలోన ప్రాణాల గుడికట్టుకుంటాను ...
ప్రాణమే నీదని ప్రణయమే నిజమని ...