Featured post

KALLALO UNDI PREMA- CURRENT THEEGA LYRICS

కళ్ళల్లో ఉంది ప్రేమ గుండెలో ఉంది ప్రేమ ....  మాటలే పెదవులు దాటవు ఎందుకమ్మా బాపు బొమ్మ ...  సొగసులా రొజకొమ్మ ముల్లులా గుచ్చ...

Tuesday, 17 October 2017

Rani Nanni (Brothers) lyrics

రాని నన్ని మేని కొంచం తాకి బోణి చేయని ... 
రాని నన్ని మేని కొంచం తాకి బోణి చేయని ... 
మనసే నీ మీదే కానీ నువ్వే లేని నేనేం కానని ... 
నువ్వు దూరం అయితే భాదని కలిసుంటే మల్లెపువ్వని ... 
నీ దాసుడలాగ మారని నను నేనే ఆరా తీయని ... 
రాని రాని...  నిను మేఘం లాగా రాని ... 
కానీ కానీ ... ఇ దాహం అంతం కానీ ... 
పోనీ పోనీ...  నేనాతో వేరై పోనీ ... 
కొంచం కొంచం పంచై ప్రేమని ...

రాని నన్ని మేని కొంచం నాలో నేనే దాచని  ... 
మనసే నీ మీదే కానీ నువ్వే లేని నేనేం కానని ... 
నువ్వు దూరం అయితే భాదని కలిసుంటే మల్లెపువ్వని ... 
నీ దాసిలాగా మారని నను నేనే ఆరా తీయని ... 
రాని రాని...  ని మేఘం లాగా రాని ... 
కానీ కానీ ... ఇ దాహం అంతం కానీ ... 
పోనీ పోనీ...  నేనాతో వేరై పోనీ ... 
కొంచం కొంచం పంచై ప్రేమని ... 

ఒక వేకువల్లే నువ్వొస్తుంటే పరుగాపి చిరుగాలే చలి కాచుకోదా ఓ నిమిషం ... 
కన్నుల్లో స్వప్నమే చూపిస్తూ నీ ప్రేమే చాలంటూ మనసేమో చేసే సావాసం ...
ఒకటై తలపెదో మధురం సుఖమైన తరుణం ... 
మునిగింది మాయల్లో హృదయం ... 
తడవకే తనువేమో కరిగే నీ వైపు జరిగే మరికాస్త మరికాస్త నిదవ్వదా ... 
ఒడిలో ఒదుగు తొలి ప్రేమపూజలకు ... 
రాని నన్ని మేని కొంచం తాకి బోణి చేయని ... 
మనసే నీ మీదే కానీ నువ్వే లేని నేనేం కానని ... 
నువ్వు దూరం అయితే భాదని కలిసుంటే మల్లెపువ్వని ... 
నీ దాసిలాగ మారని నను నేనే ఆరా తీయని ... 

నను విడి వెళ్లగా ఓ స్నేహం హృదయంలో ఇ శోకం చిరుముల్లై గుచ్చింది నిత్యం ... 
హొ మది నేడు ఒంటరై పోతుంటే ... 
నా కలలు నిదవగా తనకంటూ ఏదో సంతోషం ... 
నీ సొగసే మెరిసేటి వేళల్లో నా రూపంలో ఎవరో నిను తాకుతుంటే చుసాలే ... 
నా గుండెలో మృతిలేని ఆరాటం మృదువైన భూకంపం ... 
నను ఏమి చేస్తున్న చిరు ఆనందం ... 
సత్యం స్వప్నం సరిపోల్చు తరుణమిది ... 

రాని నన్ని మేని కొంచం తాకి బోణి చేయని ... 
మనసే నీ మీదే కానీ నువ్వే లేని ఎలాహా  ... 
నువ్వు దూరం అయితే భాదని కలిసుంటే మల్లెపువ్వని ... 
నీ దాసిలాగా మారని నను నేనే ఆరా తీయని ఏలే ... 
రాని రాని ... ని మేఘం లాగా రాని ... 
కానీ కానీ ... ఇ దాహం అంతం కానీ ... 
పోనీ పోనీ ... నేనాతో వేరై పోనీ ... 
కొంచం కొంచం పంచై ప్రేమని ...

No comments:

Post a Comment