గుస గుస లాడే పదనిసలేమో తొలివలపేమో బహుశా ...
తొణికిసలాడే మిసమిసలెన్నో జతపడిపోవే మనసా ...
ఏదో జరుగుతోంది అదే .. ఆనందంలో మరే తెలియని ...
అలజడి అలజడి అలజడి ... అలజడి అలజడి అలజడి ...
అలజడి అలజడి అలజడి ... అలజడి అలజడి అలజడి ...
గుస గుస లాడే పదనిసలేమో తొలివలపేమో బహుశా ...
తొణికిసలాడే మిసమిసలెన్నో జతపడిపోవే మనసా ...
తెలిసేలోపే ఆలా ఎలా కదిలించావు ప్రేమనీ ...
తెరిచేలోపే సరేనని కరుణించావే రమ్మనీ ...
చెరోకొంచమే ఓ ప్రపంచమై ...
వరించే వసంతం ఇదీ ...
అలజడి అలజడి అలజడి ...అలజడి అలజడి అలజడి ...అలజడి అలజడి అలజడి ...అలజడి అలజడి అలజడి ...
నయగారాన్ని నవాబులా పరిపాలించు కౌగిలై ...
బిడియాలన్నీ వీడేంతలా వాయసందించు వెన్నెలై ...
పెదాలంచులో ప్రేమ రాతలా ...
ముద్దులో ముంచింది ఇదీ ...
అలజడి అలజడి అలజడి ...అలజడి అలజడి అలజడి ...
అలజడి అలజడి అలజడి ...అలజడి అలజడి అలజడి ...
అలజడి అలజడి అలజడి ...అలజడి అలజడి అలజడి ...
No comments:
Post a Comment