Featured post

KALLALO UNDI PREMA- CURRENT THEEGA LYRICS

కళ్ళల్లో ఉంది ప్రేమ గుండెలో ఉంది ప్రేమ ....  మాటలే పెదవులు దాటవు ఎందుకమ్మా బాపు బొమ్మ ...  సొగసులా రొజకొమ్మ ముల్లులా గుచ్చ...

Friday, 23 June 2017

HOY MEGHAM LA (MAJNU) LYRICS


హొయ్ మేఘంలా తేలిందే నా చిన్ని మనసే ...
హేయ్ మిలమిలలా మిణుగురులా మారింది వరసే ...
కనులకు ఇ రోజిలా అందంగా లోకం కనిపించెనే నీ వల్ల ...
చాలా బావుందీ నీ వెంటుంటే ఏదో అవుతుంది నీతో ఉంటే ...
హొయ్ మేఘంలా తేలిందే నా చిన్ని మనసే ...
హేయ్ మిలమిలలా మిణుగురులా మారింది వరసే ...

కళ్ళగంతకట్టినా కళ్ళముందు వాలెనే వింతలన్నీ నువు పక్కనుంటే ... 
పిల్లగాలి కూడా పడుతోంది కొత్త పాటే హొయ్ ... 
ఎంతదూరం వెళ్లినా చెంతకట్టివచ్చెనే దారి గుర్తులన్నీ మాట వింటే ... 
మండుటెండ వెండి వెన్నెలై పూసే ... 
పెదువులు తెలియని రాగం తీసే హో ... 
పలుకులు తీయని కవితలు రాసే ... 
ఒక రోజే విరబూసే  నా మనసు పలికేది నీ ఊసే ... 
హొయ్ మేఘంలా తేలిందే నా చిన్ని మనసే ...
హేయ్ మిలమిలలా మిణుగురులా మారింది వరసే ... 

చేయిపట్టి ఆపన  తిట్టికొట్టి ఆపన పరుగుపెట్టే ఇ నిమిషాన్ని ... 
ఇ క్షణమే శాస్వతమే అయిపొన్ని హో ... 
వెళ్లనివ్వనినంతగా హత్తుకున్నాయిగా ఇ తీపి జ్ఞాపకాలన్నీ ... 
ఊపిరి ఉన్నదాకా చిన్నిగుండె దాచిపెట్టుకొని ... 
ఎంతని ఆపను నా ప్రాణాన్ని హో  ఎమని దాచను నా హృదయాన్ని ... 
నీతోనే  చెప్పేది ఇ  బయటపడలేని మౌనాన్ని ...
హొయ్ నీ వల్లే గువ్వల్లే ఎగిరిందీ మనసే ...  
హేయ్  ఇ రోజే నా కలలో ఉందెవరో తెలిసే ... 
పుట్టిన ఇన్నాలకా వచ్చేది వేడుక ఇన్నేళ్లకా తెచ్చేదీ ... 
చాలా బావుందీ నీ వెంటుంటే ఏదో అవుతుందీ నీతో ఉంటె ... 


No comments:

Post a Comment