ఎంత చెక్కలి గిల్ గిల్ కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్ ...
చెక్కిళ్ల ముద్దు పెడితే నీ చిన్నారి ముద్దు పెడితే ...

ఏ దేవి వరమూ నీవు చిరు నీడలేల కనులా ...
ఏ దేవి వరమూ నీవు చిరు నీడలేల కనులా ...
ఆయువడిగినది నీ నీడే ... ఆయువడిగినది నీ నీడే ...
గగన ముగియు దిశ నీదేలే ... గాలి కెరటమై సోకినావే ...
ప్రాణవాయువే అయినావే ... మదిని ఊయలూగే ...
ఏ దేవి వరమూ నీవు చిరు నీడలేల కనులా ...
ఎంత చెక్కలి గిల్ గిల్ కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్ ...
చెక్కిళ్ల ముద్దు పెడితే నీ చిన్నారి ముద్దు పెడితే ...
ఎంత చెక్కలి గిల్ గిల్ కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్ ...
చెక్కిళ్ల ముద్దు పెడితే నీ చిన్నారి ముద్దు పెడితే ...
ఎదకు సొంతం లే ... ఎదురు మాటవు లే ...
కలికి వెన్నెల లే ... కడుపు కోతవు లే ...
స్వాతివాననీ చిన్న పిడుగని ...స్వాతివాననీ చిన్న పిడుగని ...
ప్రాణమైనదీ పిదుప కానిది ... ప్రాణమైనదీ పిదుప కానిదీ ...
మరణ జనన వలయం నీవే ...
ఏ దేవి వరమూ నీవు చిరు నీడలేల కనులా ...
ఎంత చెక్కలి గిల్ గిల్ కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్ ...
చెక్కిళ్ల ముద్దు పెడితే నీ చిన్నారి ముద్దు పెడితే ...
సిరుల దీపం నీవే ... కరువు రూపం నీవే ...
సరస కావ్యం నీవే ... తగని వాక్యం నీవే ...
ఇంటి వెలుగని కంటినీరనీ ...ఇంటి వెలుగని కంటినీరనీ ...
సొగసు చుక్కవో తెగిన రెక్కవో ...సొగసు చుక్కవో తెగిన రెక్కవో ...
నేనెత్తి పెంచినా శోకంలా ...
ఏ దేవి వరమూ నీవు చిరు నీడలేల కనులా ...
ఏ దేవి వరమూ నీవు చిరు నీడలేల కనులా ...
ఆయువడిగినది నీ నీడే ... ఆయువడిగినది నీ నీడే ...
గగన ముగియు దిశ నీదేలే ...గాలి కెరటమై సోకినావే ...
ప్రాణవాయువే అయినావే ... మదిని ఊయలూగే ...
ఏ దేవి వరమూ నీవు చిరు నీడలేల కనులా ...
No comments:
Post a Comment