వీధిచివర ఉంటాదో టీ కొట్టు ఆడ మెం తాగే టీ ఏమో 1/2...
ఒంటి మీద ఉండేదొక జీన్స్ ప్యాంటు పైన అప్పుడప్పుడు మారుస్తాం టీ షర్టు ...
మాfavorite హీరో సినిమా హిట్టు అయితే మేంకూడా చేస్తాం same హెయిర్ కట్టు ...
మా కాలనీ కావేరీ తోటి సైలెంటు కానీ కలల్లోని కాజల్తో డ్యూయెట్టు ...
ఆషాడం sales లో హాఫ్ రేట్ కిచ్చినా మిగతా హాఫ్ అడుగుతాం డిస్కౌంట్ ...
మేమె మిడిల్ క్లాస్ అబ్బాయిలం MCA ...
మేమె మిడిల్ క్లాస్ అబ్బాయిలం MCA ...
మేమె మిడిల్ క్లాస్ అబ్బాయిలం MCA ...
మేమె మిడిల్ ఆ మిడిల్ ఆ మిడిల్ క్లాస్ అబ్బాయిలం ...
ఏ picture నాది popcorn నీది మందే నాది మంచింగ్ నీది ...
బైకే నాది పెట్రోల్ నీది అరె సిగరెట్ నాది మావ కిళ్ళీ నీది ...
అని bottom వేసి ఖర్చే పెడతాం అరె పైసాపైసా పోగే చేస్తాం ...
చివరికి చీటి కట్టి చీటింగ్ అవుతాం మల్లి లక్కే వస్తుందని లాటరి ట్రై చేస్తాం ...
మేమె మిడిల్ క్లాస్ అబ్బాయిలం MCA ...
మేమె మిడిల్ క్లాస్ అబ్బాయిలం MCA ...
మేమె మిడిల్ క్లాస్ అబ్బాయిలం MCA ...
మేమె మిడిల్ ఆ మిడిల్ ఆ మిడిల్ క్లాస్ అబ్బాయిలం ...
ఏ పాసుబుక్కులో పైసల్ కన్నా ఫేసుబుక్కులో ఫ్రండ్స్ ఎక్కువా ...
ఒండుకున్న కూరల కన్నా పక్కింటోలిచ్చే పచ్చళ్ళేక్కువ ...
అరె పేపర్ లోన వార్తలకన్నా పిట్టగోడ కాడా న్యూస్ ఎక్కువ ...
అరె బీర్ బాటిల్ తాగే కన్నా వాటిని అమ్మేటప్పుడే కిక్కే ఎక్కువ ...
మేమె మిడిల్ క్లాస్ అబ్బాయిలం MCA ...
మేమె మిడిల్ క్లాస్ అబ్బాయిలం MCA ...
మేమె మిడిల్ క్లాస్ అబ్బాయిలం MCA ...
మేమె మిడిల్ ఆ మిడిల్ ఆ మిడిల్ క్లాస్ అబ్బాయిలం ...