Featured post

KALLALO UNDI PREMA- CURRENT THEEGA LYRICS

కళ్ళల్లో ఉంది ప్రేమ గుండెలో ఉంది ప్రేమ ....  మాటలే పెదవులు దాటవు ఎందుకమ్మా బాపు బొమ్మ ...  సొగసులా రొజకొమ్మ ముల్లులా గుచ్చ...

Thursday, 2 November 2017

Kanne Veedi (Inkokkadu) Lyrics...



కన్నేవిడి కలగా మారి జారిపోయే చెలి కన్నీరై చెలి కన్నీరై ... 
వానవిల్లై తేనె జల్లై నాకై వచ్చే చెలి కన్నీరై చెలి కన్నీరై ... 
పలుకైనాడు మునుపైనెడు ఎదలో నిలిచే మగువా ... 
జతగానాడు చితిగానేడు సెగలై రగిలే పగవా ... 

నిన్ను నన్ను కలిపిందెవరో తెలుసా నీకు ... 
నీ తొలి చూపు నా మలిచూపు ... 
నీలోనాలో ఉన్నది ఏంటో తెలుసా నీకు ... 
నీ మదీనాలో నా మదినిలో ... 
చెలియా చెలియా హృదయం నీదే ఊరికే వయసే ఎగసే ... 
పొంగే పొంగే కలలే అలగా తీరం దాటి నిను చేరినానే ... 

జతకలిసిన నువ్వే నేను శృతిలయలో నేనే నువ్వు ... 
నాకై పుట్టినా నా ప్రాణమై నన్నే కలిసావే ... 
నా మనసే నీలో కన్నా నా శ్వాసే నీవనుకున్న ... 
నా కావ్యాన నాయికగా వెలిసావే ... 
మదిలో దాచినా నా వలపునే చంపేసావె ... 
తీపై వచ్చి నా జీవితాన చేదైనావే ...
కలకరిగే కొద్దీ ఆ విధిరాత ఎప్పుడు మారును ఇ ఎదురీత ... 

కన్నేవిడి కలగా మారి జారిపోయే... 
వానవిల్లై తేనె జల్లై నాకై వచ్చే... 
పలుకైనాడు మునుపైనెడు ఎదలో నిలిచే మగువా ... 
జతగానాడు చితిగానేడు సెగలై రగిలే పగవా మగువా ... 

కన్నేవిడి కలగా మారి జారిపోయే  ...
కన్నేవిడి కలగా మారి జారిపోయే ... 
వానవిల్లై తేనె జల్లై నాకై వచ్చే ... 
కన్నేవిడి కలగా మారి జారిపోయే ... 
వానవిల్లై తేనె జల్లై నాకై వచ్చే ... 
కన్నె విడి కలగా మారి ... 
 

No comments:

Post a Comment