బయటకొచ్చి చూస్తే టైం ఏమో 3`0 క్లాక్ ...
ఇంటికెళ్లే 12బి రూట్ మొత్తం రోడ్డు బ్లాక్ ...
బయటకొచ్చి చూస్తే టైం ఏమో 3`0 క్లాక్ ...
ఇంటికెళ్లే 12బి రూట్ మొత్తం రోడ్డు బ్లాక్ ...
ఓయి నీ చేతి కున్న బ్యాంగిల్స్ ఏ తాళం ఏసిన శాండీల్స్ ఏ ...
walkway లో చూస్తే పువ్వులరెక్కలు ఫుల్లుగా కప్పెసే ...
కార్నర్ లో coffeshop వేడివేడిగా విసిలేసే ...
బస్సు కిటికీ దగ్గరా కాలేజీ స్టూడెంట్ ఫోన్లో మోగే ...
fm లో ఎవరో పాడితే ఒళ్ళంతా ఎందుకో ఊగెనే ...
ఆపిల్ పండులా సూరీడే ఏరోప్లేన్ లా నా గుండె ...
తేలిందే గాలిలో మబ్బులా జారిందే నేలపై నీడలా ...
వల్లే గుచ్చేనే సడన్ గా చల్లగాలే మెల్లంగా ...
బయటకొచ్చి చూస్తే టైం ఏమో 3`0 క్లాక్ ...
ఇంటికెళ్లే 12బి రూట్ మొత్తం రోడ్డు బ్లాక్ ...
బయటకొచ్చి చూస్తే టైం ఏమో 3`0 క్లాక్ ...
ఇంటికెళ్లే 12బి రూట్ మొత్తం రోడ్డు బ్లాక్ ...
నీ పక్కనున్న వేళా కార్ హార్న్ కూడా క్లాస్సికల్లు మ్యుసికా ...
ఇ మండుటెండ కూడా ఏసీ జల్లుతోందే నీ నవ్వులోని మ్యజిక్కా ...
టాక్సీ హైర్ చేసి నువ్వు బేరమాడుతుంటే క్యూటుగుంది బేసిగ్గా ...
టాక్స్ వేసినప్పుడల్లా నీ బుగ్గ నన్ను తాకి సారీ చెప్పే నాజూగ్గా ...
నువున్న కిటికీ ఏ వైపో వెతికి whatsup చేస్తావా ...
మబ్బుల్ని కదిపి మొహమాటపెట్టి చంద్రున్ని తెస్తాగా ...
బయటకొచ్చి చూస్తే టైం ఏమో 3`0 క్లాక్ ...
ఇంటికెళ్లే 12బి రూట్ మొత్తం రోడ్డు బ్లాక్ ...
బయటకొచ్చి చూస్తే టైం ఏమో 3`0 క్లాక్ ...
ఇంటికెళ్లే 12బి రూట్ మొత్తం రోడ్డు బ్లాక్ ...
fm లో ఎవరో పాడితే ఒళ్ళంతా ఎందుకో ఊగెనే ...
ఆపిల్ పండులా సూరీడే ఏరోప్లేన్ లా నా గుండె ...
తేలిందే గాలిలో మబ్బులా జారిందే నేలపై నీడలా ...
వల్లే గుచ్చేనే సడన్ గా చల్లగాలే మెల్లంగా ...
No comments:
Post a Comment