వెన్నెల వెన్నెలా తొలకరి వానలా ...
తలుపులు నీకలా తడిపెను మిలమిలా ...
మిలమిల మిలామిలా మెరుపుల చెల్లాయిలా ...
కంటిముందు ముగ్గేసింది నీ అందం ...
కిలకిల కీలాకిలా పాలనవ్వు పాపాయిలా ...
అంబరాన్ని ముద్దాడింది ఆనందం ...
ఎవరే పంపారిలా ఇటు వైపుకు నిన్ను చూస్తూ నిలబడిపోయా ...
మల్లెల సుడిగాలిలా నన్ను మత్తున తోసి ఎత్తుకుపోయావే ఎలా ...
మిలమిల మిలామిలా మెరుపుల చెల్లాయిలా ...
కంటిముందు ముగ్గేసింది నీ అందం ...
కిలకిల కీలాకిలా పాలనవ్వు పాపాయిలా ...
అంబరాన్ని ముద్దాడింది ఆనందం ...
నల్లని పుట్టుమచ్చ దిష్టే తీసిందా ...
కొత్తగా అందాన్ని ఇంకొంచం పెంచిందా ...
పున్నమే నీపై వాలి పుణ్యం చేసిందా ...
తన వెలుగే మెరుగై పోగా ...
హృదయం నిండుగా అచ్చేయావుగా ...
తొలితొలి చూపులో ప్రేమల పండుగలాగా ...
మిలమిల మిలామిలా మెరుపుల చెల్లాయిలా ...
కంటిముందు ముగ్గేసింది నీ అందం ...
కిలకిల కీలాకిలా పాలనవ్వు పాపాయిలా ...
అంబరాన్ని ముద్దాడింది ఆనందం ...
అలలా అలాఅలా ఎలా వచ్చావో ...
కలలా జోలలు పాడి ఏమైపోయావో ...
మరలా చెలి నిన్ను చూసేదెలాగో ...
నిను చేరే దారేటూవుందో ...
అది తెలిపేందుకే నను పిలిచేందుకే ...
వదిలేళ్లావుగా నీ చెవు ఝంకి లాగా ...
మిలమిల మిలామిలా మెరుపుల చెల్లాయిలా ...
కంటిముందు ముగ్గేసింది నీ అందం ...
కిలకిల కీలాకిలా పాలనవ్వు పాపాయిలా ...
అంబరాన్ని ముద్దాడింది ఆనందం ...
ఎవరే పంపారిలా ఇటు వైపుకు నిన్ను చూస్తూ నిలబడిపోయా ...
మల్లెల సుడిగాలిలా నన్ను మత్తున తోసి ఎత్తుకుపోయావే ఎలా ...
మిలమిల మిలామిలా మెరుపుల చెల్లాయిలా ...
కంటిముందు ముగ్గేసింది నీ అందం ...
కిలకిల కీలాకిలా పాలనవ్వు పాపాయిలా ...
అంబరాన్ని ముద్దాడింది ఆనందం ...
No comments:
Post a Comment